

కాబేజ్ కూర
కావలసిన పదార్తాలు...
కాబేజ్ సన్నగా తరిజినది రెండు కప్పులు ...
ఎండుమిర్చి రెండు..పచ్చిమిర్చి రెండు...
ఆవాలు...1/2 టీస్పూన్ ... శనగ పప్పు One టీస్పూన్ ...
ఉద్దిపప్పు One టీస్పూన్ ...జీలకర్ర 1/4 టీస్పూన్ ...
ఇంగువ..ఉప్పు..రుచికి తగ్గట్లు ...గ్రేటేడ్ జింజర్ కొద్దిగా....
కరివేపాక్ కొత్తిమీర....olive oil ఒక టేబల్ స్పూన్...
lemon juice ...ఆఫ్ టేబల్ స్పూన్ .....
చేసే విధానం.......
ముందు ష్టవ్ పై బాణలి ఉంచి కాస్త వేడి అయ్యాక అందులో నూనె వేసి ..నూనె కాగాక ....
అందులో ఆవాలు..శనగపప్పు....ఉద్దిపప్పు....జీలకర్ర ...ఎండుమిర్చి....వేసి ...
దోరగా వేగాక ...అందులో పచ్చిమిర్చి ముక్కలు ...కరివేపాకు....వేసి బాగా వేయించండి ....
అన్నీ బాగా వేగాక ...అందులో...ఈ కాబేజ్ వేసి..బాగా కలియ పెడుతూ..5 నిముషాలు మూతమూసి పెట్టండి...
ఉడికిన...కాబేజ్ కూరలో...lemon juice వేసి మరో మారు బాగా కలిపి కొత్తమీర వేసి ...
వేడి వేడి గా ఆరగించడమే...కాబేజి కూర రెడి ....10 నిముషాల్లో తయారయ్యే కూర ఈ కాబేజ్ కూర....
lemon juice కావాలంటే వేసుకోవచ్చు...లేకుంటే లేదు...ఎలాగైనా కూర కమ్మగా ఉంటుంది