కావలసినవి:: వంకాయలు::: 2 పెరుగు::::::::: 1 కప్ నూనె::::::::::: 2 టేబల్స్పూన్స్ ఉప్పు ఇంగువ:: తగినంత తాలింపు గింజలు అన్నీ కలిపి 1 టేబల్స్పూన్ కరేపాకు ఒక రెమ్మ... కొత్తిమీర తరుగు...1/2 టేబల్స్పూన్ చేసే విధానం::: ముందు వంకాయలు బాగా కడిగి గుడ్డతో తుడిచి వంకాయలకు నూనె రాసి ష్టవ్ పై కాల్చండి. కాల్చిన వంకాయపై మాడిన పొటంతా తీసి వంకాయలని చేత్తో పిసకడం కాని నైఫ్ తో కట్ చేసుకోవడమొ చేయండి ఆ వంకాయ గుజ్జుని...ఉప్పు...పెరుగులో కలిపి ఆ తరువాత ష్టవ్ పై పాన్ ఉంచి..నూనె వేసి నూనె కాగాక...ఆవాలు..మినపప్పు..చనగపప్పు..జిలకర్ర.. వేసి ఆ గింజలన్నీ దోరగా వేయించాక...ఎండుమిర్చి..ఇంగువ కరివేపాకు వేసి ఎండుమిర్చి... దొరగా వేగాక ష్టవ్ కట్టేయడమే...ఈ తాలింపు వంకాయ పెరుగు లో కలిపి బాగా కలిపి..పైన కొత్తమీర వేయడమే....ఘుమ ఘుమలాడే పెరుగు పచ్చడి రెడి ( పచ్చి కొబ్బర కావాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు )
vankaaya perugu pachchaDi kaavalasinavi:: vankaayalu::: 2 perugu:::::::::: 1cup noone::::::::::: 2 Table spoon uppuinguva:: taginanta taalimpu ginjalu annii kalipi:::: 1Table spoon karEpaaku::::: oka remma... kottimeera tarugu:::: 1/2 Table spoon chEsE vidhaanam::: mundu vankaayalu baagaa kaDigi guDDatO tuDichi vankaayalaku noone raasi Stove pai kaalchanDi. kaalchina vankaayapai maaDina poTantaa teesi vankaayalani chEttO pisakaDam kaani naif tO kaT chEsukOvaDamo chEyanDi aa vankaaya gujjuni...uppu...perugulO kalipi A taruvaata Stove pai paan unchi..noone vEsi noone kaagaaka...Avaalu..minapappu..chanagapappu..jilakarra.. vEsi aa ginjalannii dOragaa vEyinchaaka...enDumirchi..inguvakarivEpaaku vEsi enDumirchi doragaa vEgaaka Stove kaTTEyaDamE...ii taalimpu vankaaya perugu lO vesi baagaa kalipi..paina kottameera vEyaDamE..{ Garnish with coriander leaves} ghuma ghumalaaDE perugu pachchaDi reDi ( kavalante pachi kobbarakoru oka spoon vesukovachu )
ముందు సీమ వంకాయను కడిగి మధ్యగా కోసి, అందులో ఉన్న గింజను తీసి,పొట్టుతో పాటు ముక్కలు చేసుకొండి.
ష్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి అయినాక కొద్దిగ నూనె వేసి ఈ సీమవంకాయ ముక్కల్ని అందులో వేసిపచ్చిమిర్చి కూడా వేసి లైట్ గా వేయించి ఒక ప్లేట్ లోకి తీసి ఉంచండి . (అంటే సగం పచ్చిగాను...సగం ఉడికుండాలి పచ్చడి మాంచి రుచి వస్తుంది) అదే పాన్లో నువ్వులు దోరగా వేయించి దాన్ని ఈ సీమవంకాయ ప్లేట్ లో వేయండి. అదే పాన్లో రెండు చుక్కలు నూనె వేసి చింతపండు కాస్త వేయించండి. వేయించినవన్నీ మిక్సి కి వేసి అందులోనే బెల్లంపసుపు,ఉప్పు,చింతపండు, వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో తీసి ఉంచండి.
మళ్ళి పాన్లో నూనె వేసి నూనె కాగిన తరువాత తాలింపు గింజలన్నీ వేసి చివర్లో ఎండుమిర్చి,ఇంగువ వేసి ఈ పచ్చడికి తాలింపు పెట్టండి . కమ్మటి సీమవంకాయ పచ్చడి రెడి :)