ఇడ్లి చేసేది అందరికీ తెలుసు కదా అందుకే రెసిపి గురించి పెద్దగా పట్టించుకోలేదు
ఇక పచ్చడి కొస్తే..పల్లీలుబాగా దోరగా వేయించి
అందులో శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఆవాలు దోరగా వేయించి
కొద్దిగ పచ్చికొబ్బర కాని ఎండుకొబ్బర కాని..1/2 టేబల్స్పూన్ వేస్తే చాలు
గోలికాయంత చింత పండు, ఉప్పు అన్ని కలిపి కొద్దిగ నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేయడమే...
తరువాత కరెపాకుతో తాలింపు పెట్టండి :)
పల్లీల పచ్చడి తయార్....