Sunday, November 17, 2013

పల్లీల పచ్చడి













ఇడ్లి చేసేది అందరికీ తెలుసు కదా అందుకే  రెసిపి గురించి పెద్దగా పట్టించుకోలేదు

ఇక పచ్చడి కొస్తే..పల్లీలుబాగా దోరగా వేయించి 
అందులో శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఆవాలు దోరగా వేయించి 
కొద్దిగ పచ్చికొబ్బర కాని ఎండుకొబ్బర కాని..1/2 టేబల్స్పూన్ వేస్తే చాలు 
గోలికాయంత చింత పండు, ఉప్పు అన్ని కలిపి కొద్దిగ నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేయడమే...
తరువాత కరెపాకుతో తాలింపు పెట్టండి :)

పల్లీల పచ్చడి తయార్....