!! బెల్లం అన్నం !!
!! కావలసినవి !!
బియ్యం..............100 gm
బెల్లం................150 gm
యాలకులు..........5
నెయ్యి................50 gm
జీడిపప్పు............10
చేసే విధానం::
బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .
తరువాత మెత్తగా వుడికించాలి .
నెయ్యి................50 gm
జీడిపప్పు............10
చేసే విధానం::
బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .
తరువాత మెత్తగా వుడికించాలి .
అందులో దంచిన బెల్లం వేసి
మొత్తం కరిగెంత వరకు వుడికించాలి .
జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,
యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి
దించేయడమే .
తియ్యటి తీపితో ఆ తల్లి శాతించి మీ కోరికలన్నీ తీరుస్తుంది :) ఇది సత్యం