కావలసినవి::
వంకాయలు::: 2
పెరుగు::::::::: 1 కప్
నూనె::::::::::: 2 టేబల్‌స్పూన్స్
ఉప్పు ఇంగువ:: తగినంత
తాలింపు గింజలు
అన్నీ కలిపి 1 టేబల్‌స్పూన్
కరేపాకు ఒక రెమ్మ...
కొత్తిమీర తరుగు...1/2 టేబల్‌స్పూన్
చేసే విధానం:::
ముందు వంకాయలు బాగా కడిగి గుడ్డతో తుడిచి
వంకాయలకు నూనె రాసి ష్టవ్ పై కాల్చండి.
కాల్చిన వంకాయపై మాడిన పొటంతా తీసి
వంకాయలని చేత్తో పిసకడం కాని నైఫ్ తో కట్ చేసుకోవడమొ చేయండి
ఆ వంకాయ గుజ్జుని...ఉప్పు...పెరుగులో కలిపి
ఆ తరువాత ష్టవ్ పై పాన్ ఉంచి..నూనె వేసి
నూనె కాగాక...ఆవాలు..మినపప్పు..చనగపప్పు..జిలకర్ర..
వేసి ఆ గింజలన్నీ దోరగా వేయించాక...ఎండుమిర్చి..ఇంగువ కరివేపాకు వేసి
ఎండుమిర్చి... దొరగా వేగాక ష్టవ్ కట్టేయడమే...ఈ తాలింపు వంకాయ పెరుగు లో కలిపి
బాగా కలిపి..పైన కొత్తమీర వేయడమే....ఘుమ ఘుమలాడే పెరుగు పచ్చడి రెడి
( పచ్చి కొబ్బర కావాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు )
vankaaya perugu pachchaDi
kaavalasinavi::
vankaayalu::: 2
perugu:::::::::: 1cup
noone::::::::::: 2 Table spoon
uppu inguva:: taginanta
taalimpu ginjalu
annii kalipi:::: 1 Table spoon
karEpaaku::::: oka remma...
kottimeera tarugu:::: 1/2 Table spoon
chEsE vidhaanam:::
mundu vankaayalu baagaa kaDigi guDDatO tuDichi
vankaayalaku noone raasi Stove pai kaalchanDi.
kaalchina vankaayapai maaDina poTantaa teesi
vankaayalani chEttO pisakaDam kaani naif tO kaT chEsukOvaDamo chEyanDi
aa vankaaya gujjuni...uppu...perugulO kalipi
A taruvaata Stove pai paan unchi..noone vEsi
noone kaagaaka...Avaalu..minapappu..chanagapappu..jilakarra..
vEsi aa ginjalannii dOragaa vEyinchaaka...enDumirchi..inguva karivEpaaku vEsi
enDumirchi doragaa vEgaaka Stove kaTTEyaDamE...ii taalimpu vankaaya perugu lO vesi
baagaa kalipi..paina kottameera vEyaDamE..{ Garnish with coriander leaves}
ghuma ghumalaaDE perugu pachchaDi reDi
( kavalante pachi kobbarakoru oka spoon vesukovachu )
No comments:
Post a Comment