కాళ్ళ పగుళ్లు మనం పైసా కర్చుకాకుండగ తగ్గించుకోవచ్చు !!!!
బియ్యం కడిగిన నీళ్ళు కాస్త వేడి చేసి బకీట్ లో పోసి
అందులో ఉప్పు ఆముదం ( castor oil ) అర స్పూన్ వేసి
రిలాక్స్ గా ఛైర్ పై కూర్చూని కాళ్ళు బకీట్ లో వుంచి
ఇరవై నిముషాలు రెష్ట్ తీసుకొండి
కాసేపటికి మీ కాళ్ళ పగుళ్ళు నొప్పులు it's gone :)
No comments:
Post a Comment