1)
2)
కావలసిన పదార్థాలు::-
బియ్యంపిండి......... 1/2 కిలో
పచ్చిమిర్చి......... 4
కొత్తమీర...కరివేపాకు
(సన్నగా తరిగినది........3 టేబల్‌స్పూన్స్
ఆనియన్........ ....2...
(సన్నగా Chop చేసుకొని వుంచుకోండి)
జిలకర్ర.......1 టీ స్పూన్
ఉప్పు...ఇంగువ...నూనె...నీళ్ళు...అన్నీ తగినంత
రొట్టె చేసే విధానం::
3)
బియ్యంపిండి పురుగులేకుండగా జల్లించి
ఒక గిన్నెలో వేసి వుంచండి.
ఆ బియ్యం పిండిలో సన్నగా chop చేసిన ఆనియన్..
పచ్చిమిర్చి...కొత్తమీర...కరివేపాకు...జిలకర్ర...
ఇంగువ...ఉప్పు... అన్నీ వేసి నీళ్ళుపోసి బాగాకలపండి.
చపాతిపిండికన్నా కాస్త లూజుగా వుండాలి.
4)
పిండి...మీరు పెన్నంపై తట్టె టప్పుడు తేలిగ్గా Spread అయ్యెట్లు ఉండాలి...
పిండిలో అంతా కలిపిన తరువాత..ఆరజ్ పండంత పిండి తీసుకొని...
పెన్నంపై ఒక స్పూన్ నూనె వేసి ఈ పిండిని ఆ నూనెపై పెట్టి...నాలుగు వేళ్ళతో
పిండిని తట్టుతూ...రొట్టెలా Spread చేయాలి...
5)
చేతిలో కాస్త నూనె వేసుకొని పిండిని తట్టితే తేలిగ్గా పిండి Spread అవుతుంది...
ష్టవ్ పై 5 నిముషాలు దోరగా కాల్చిన తరువాత...వేడి వేడిరొట్టేతో
ఆవకాయతోగాని...అల్లం పచ్చడితోగాని...తింటే భలే రుచి...
6)
( గమనిక...పెన్నం చల్లగా ఉన్నప్పుడే రొట్టె తట్టాలి
పెన్నం వేడిగా ఉన్నప్పుడు తట్టితే...రొట్టే రాదు (అంటదు) చేయికూడ కాలుతుంది )

3 comments:
బియ్యపు రొట్టె చలా బావుంది
thanku.
బియ్యం రొట్టె తయారీ విధానం బాగుంది. చేసి చూడాలి.
నేను ఆపిండిని గట్టిగా కలుపుతారని...అంటే చపాతీలా చేతితో పెనం మీద తట్టాలని అనుకోలేదు...దోసెలా వేస్తారనుకున్నాను.
ఇలా చేసి చూస్తాం...చివర గమనిక బావుంది...పెనం వేడిమీద ఉండగా రొట్టె వేస్తే రాదు...పైగా చెయ్యికాలే ప్రమాదం ఉందని చెప్పడం. ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి అన్నీ చెప్పవలసిందే. లేకపోతే వంట అంటే చెయ్యికాల్చుకోవడం అనే పర్యాయపదమే నిజం అవుతుంది.
Thank you Sudha :)
Post a Comment