కావలసినవి::-
బీన్స్---------------------5
కాప్సికం------------------1
కారెట్--------------------1
పొటాటో------------------1
పనీర్--------------------200 గ్రాం
ఉల్లిపాయలు-------------2
టొమాటోలు-------------4
పచిమిర్చి---------------2
కొత్తమీర----------------1టేబల్‌స్పూన్
పెరుగు-----------------1 కప్
బేబికార్న్--------------5
పుదిన ఆకులు---------2టేబల్‌స్పూన్స్
కాలీఫ్లవర్--------------1 కప్ ముక్కలు చేసినవి
అల్లం వెల్లుల్లి-----------1టేబల్‌స్పూన్
కరివేపాకు-------------1 టేబల్‌స్పూన్
కారం-----------------1టేబల్‌స్పూన్
గరంమసాలా---------2టేబల్‌స్పూన్స్
నూనె----------------3 టేబల్‌స్పూన్స్
గీ-నెయ్యి------------2టేబల్‌స్పూన్స్
గసగసాలు-----------3 టేబల్‌స్పూన్స్
పసుపు,ఉప్పు.తగినంత
చేసే విధానం::--
1)గసగసాలు ఓ అరగంట నీళ్ళల్లో నానబెట్టండి.
వెజిటేబల్స్ అన్నీ నీళ్ళతో కడిగి..
మీకు కావలసిన సైజ్‌లో కట్ చేసి ఉంచుకోండి.
1)
2)పన్నీర్ చిన్న చిన్న ట్యుబ్స్ లా కట్చేసి ఉంచుకోండి.
2)
3)తర్వాత ఆనియన్..అల్లంజింజర్ పేష్ట్..పచ్చిమిర్చి..
గరం మసాల..పెరుగు..గసగసాలు..కారం..పుదిన..
2,టోమాటో..అన్నీ గ్రైండ్ చేసి ఉంచుకోండి.
3)
3)
4)ఇప్పుడు పాన్‌లో ఒక స్పూన్ నూనె వేసి..కూరలన్నీ
సగం ఉడికేట్లు చేసి..ప్లేట్ లో తీసి ఉంచండి.
4)
5)అదే పాన్ లో మళ్ళి నూనె వేసి..అందులో ఈ గ్రైండ్ చేసి ఉంచిన
గరం మసాల..ఉప్పు,పసుపు,వేసి..ష్టవ్ సింలో పెట్టి..
పచ్చివాసన పోయింత వరకు వేయించండి..
5)
5)
6)బాగా వేయించిన మసాలలో..టోమాటో..వేయించిన కూరగాయలు
కరివేపాకు..నెయ్యి..వేసి బాగా కలిపి
10:నిముషాలు ఉడికించి అందులొనే పన్నీర్‌ముక్కలు..
వేసి మళ్ళి..5.నిమిషాలు..ఉడికించి..కొత్తమీరతో డెకొరేట్ చేసి..సర్వ్ చేయడమే.
6)
.ఘుమఘుమలాడే..వెజీ..పన్నీర్..మసాల..తయార్..
1 comment:
so ....yummy akka....i will try this tmrw
Post a Comment