కావలసినవి::
2:: ఆపిల్స్ ముక్కలు చేసి ఉంచండి
15: పచ్చి మిర్చి.
పచ్చికొబ్బర 2 టేబల్‌స్పూన్స్.
జిలకర్ర 1/2 టీస్పూన్
ఉప్పు,పసుపు,తగినంత
పోపు దినుసులు::
ఆవాలు...చనగపప్పు...మినపప్పు...జిలకర్ర...ఎండుమిర్చి...
నూనె ఒక స్పూన్....ఒక పించ్ ఇంగువ...కరివేపాకు ఒక రెబ్బ.
{ అన్నీ కలిపి ఒక టేబల్‌స్పూన్ ఉండాలి }
ముందు పైన చెప్పినవన్నీ మిక్సిలో వేసి బాగా గ్రైండ్ చేసి
ఒక బౌలో వేసి ఉంచండి.
ఆ తరువాత ష్టవ్ పై బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి
నూనె కాగాక పొపు దినిసులన్నీ వేసి చివర్లో ఇంగువ కరివేపాకు వేసి
అన్ని దోరగా వేగిన తరువాత ఈ చేసి ఉంచిన పచ్చడిలో కలపండి
ఘుమ ఘుమ లాడే ఆపిల్ పచ్చడి రెడి :)
2 comments:
మేము ఆపిల్స్ తో పచ్చడి 1995లోనే చేసామండి, US వచ్చిన క్రొత్తలో. బాగానే ఉంటుంది.
Thanks Syaama leeyam garu
nenu chesaanandii baagaa nachindi anduke vesaa :)
Post a Comment