Shakthi's recipes
Tuesday, April 21, 2009
!! మీకు తెలుసా ? !!
దోసెలపిండి రుబ్బేటప్పుడు ఒక కప్పుడు సగ్గుబియ్యం వేసి
రుబ్బితే దోసెలు విరక్కుండ చిరక్కుండా పల్చగా వస్తాయి
!
బియ్యానికి కొంచం మెంతులు వేసి రుబ్బితే అట్లు గట్టిగా వస్తాయి.
!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment