Wednesday, August 22, 2007

క్యారట్ హల్వా

కావలసినవి::

తురిమిన క్యారట్.....2 కప్పులు
చక్కెర....................100 gm
నెయ్యి....................50 gm
జీడిపలుకులు.........10
యాలకుల పొడి.......1 tsp
పాలు......................1/2 lit

చేసే విధానం::

ముందుగా క్యారట్,చక్కెర కలిపి ఒక మందపాటి గిన్నెలో వేసి ష్టవ్ మీద పెట్టాలి.
ఆ తర్వాత పాలు పోసి ఉడికించాలి.

పాలు కాస్త దగ్గర పడ్డాక జీడిపప్పుముక్కలు,యాలకుల పొడి వేసి కలపాలి.
పూర్తిగా ఉడికి దగ్గర పడ్డాక నెయ్యివేసి కలిపి దించేయాలి.
ఆహా...ఏమి రుచీ......

No comments: